మిత్రుడు నరేంద్ర గారు నాకు పంపించిన ఒక టపా.
"సత్యమే
శివం..ఒక phd చేయ తగ్గ సినిమా అది..దాని ప్రభావం మన మీద ఉండడం
మంచిదే..సత్యాన్వేషణ ఈ విధంగా సాగించడం లో కొంత మనశ్శాంతి ఉన్నట్టు
అనిపిస్తుంది..
నేను శివం
నీవు శివం
నేనే శివం ...(నాస్తికులకు సత్యమే శివం)
సత్యమే శివం
అను మంత్రమే పథం
సత్యమే శివం
అను సత్యమే నిజం
సత్యమే శివం
అది మనకహర్నిశం
సత్యమే శివం
అది మతం, అభిమతం"
(courtasy : narendra pall)
సత్యమే శివం లో పాట ...నన్ను ఎంతో ఆలోచింప చేసే పాట.
నేనే శివం, నీవు శివం ! సత్యం శివం, స్నేహం శివం !!
ఆస్తికులైన
హితులందరికి, శివమే సత్యమట !
నాస్తికులైన స్నేహితలుకు ఆ సత్యమే శివమంట !!
సత్యం శివం స్నేహితం సత్యం శివం జీవితం నేనే శివం,
సాటి మనిషికి సాయం
చేసే మతమే నీ మతము
మానవ సేవే మాధవ సేవను హితమే సమ్మతము