Monday, December 8, 2008

సత్యమే శివం

శివం అంటే దైవం అనే అర్థం లో వాడాను. నా దృష్టిలో "సత్యం మాత్రమే శివం", అంతకు మించి, అది కాకుండా దైవం లేదు. ఏవేవో పేర్లతో పిలిచే దేవుళ్ళు అనేవి "non exist".