మానవులు అంటే ఎవరు..??
కటోర శిక్షణ తీసుకోని, కనీసం పది మందిని బాంబులతో పెల్చగాలిగి ఉండాలి..
ఎవరి డబ్బులతో, శ్రమ తో ఏర్పడిన వ్యవస్థ లలో (బడులు, మౌలిక వసతులు)
సౌకర్యాలు పొంది, విద్య బుద్దులు నేర్చుకొని, కొత్త కొత్త పన్నాగాలు పన్ని,
అమాయకులను తీవ్రవాద ఉచ్చులో లాగి నర మేధానికి ప్రణాళిక పన్ని, పని
నిర్వహించాగాలగాలి
ఎదో ఒక సిధ్ధాంటానికి లోబడి, ప్రజాస్వామ్యాన్ని తిడుతూ కనీసం ఒకరినైనా చంపి ఉండాలి
..వాల్లే మానవులు, వారికే మనవ హక్కులు ఉంటాయి..సామాన్యులు, వీటికి ఏమి
సంభంధం లేని మామూలు జనాలు ..జనం అనే లెక్క మాత్రమె..! విరు "సామ్యవాద
ఉచ్చులో పడ్డ" మూర్ఖులు మాత్రమె, విరు మనుషులు కాదు. తివ్రవాదులు
చంపడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి కొంత "నంబర్" కావలి. అందుకు ఉన్న
జనాలు.., సామాన్యులు..వారు మనుషులు కాదు. "జనసామన్యుల్లారా మీకు ఇలా జరగాల్సిందే"..ఎవడో
ఎక్కడో ఎదో చేసాడు.., ఒకడు మసీదును కూల్చాడు, ఎదో సాది౦చినట్టు జండా
ఎగరేసాడు, ఎవడో రైలు కి నిప్పు పెట్టాడు, దైవం స్వర్గం లో తన బర్త్ రిసర్వ్
చేసాడు అని పొంగి పోయాడు. అందుకోసమే, అందుకు ప్రతీకారంగా నిన్ను చంపుతారు, నివు హిందువా, అయితే అలా జరగాల్సిందే.., ముస్లింవా, మీరు కూడా చావాల్సిందే, మరో మతమా అయినా సరే నువ్వు చావాల్సిందే.!! దాన్ని అర్థం
చేసుకోవాలి. నివు మారాలి, ఎంతగా అంటే "చచ్చేంతగా".. రక్తం మరుగుతున్న నిది
తప్పని తెలుసుకోవాలి. ని అభిప్రాయం మడిచి మింగేయాలి.
మనవ హక్కుల కాపలా
దారులు కవిత్వం రాస్తున్నారు. మొన్న అఫ్జల్ గురుని చంపినందుకు భాదతో, అది
వాళ్ళ ఇంటి వాళ్ళకు చెప్పలేకపోయరనే దారుణ పరిస్తితులున్న ప్రజాస్వామ్యం పై,
కోపం తో, పార్లమెంట్ ఆరోజు కులిపోలేదన్న భాదతో కుమిలిపోతూ కవిత్వం
రాస్తున్నారు..
రేపు మరో సారి ఎవరనినా పట్టుకొంటే, అప్పుడు
గుర్తోస్త్తాయి "మనవ హక్కులు" .. ప్రజాస్వామ్య సౌకర్యాలు అనుభవిస్తూ
.."మెజారిటి, మైనారిటీ, పాత లెక్కలు, కొత్త కారణాలు, చెత్త సిద్దంతాలు,
అపోహలు, ఆరోపణలు" అంటూ జనాలను విడగోడుతూ, అతివాదానికి కూము కాస్తూ తిరిగే
సామాజిక వృద్దులు, అతిఅవకాష వాదులు కొత్త ముసుగులోని తీవ్ర వాదులు..
(నోట్: మనకు కనపడుతున్న ప్రతి మనవ హక్కుల కాపలదరున్ని అనలేదు.., మొన్ననే
ఆంధ్రజ్యోతిలో కవితలు రాసిన మేధావే ..ఇంతటి గోస కు కారణం..అంతే కాదు ఇది
చదివి మనోభావాలు దెబ్బతిసుకొనే అందరికోసం)
No comments:
Post a Comment