పై నటన పొర తీసేస్తే అంతా నేనే, నేను తప్ప ప్రపంచం లేదు. నేను అనే దాంట్లోంచి తప్పించుకోలేను. తమాషా కోసం ఒక పట్టణం తగలబెట్టిన, నా కోసమే ఒక చీమ కోసం నా ప్రాణాన్ని అర్పించిన నా కోసమే. అంతా నేనే. ఈశ్వరుడు నేనే. సృష్టి కి మూల సూత్రం నేనే. నా నుంచి, నా ఆనందాని నుంచి తప్పించుకోలేను. తప్పించుకొంతున్ననుకోవడం ముర్కత్వం, నన్ను నేను మోసపుచుకోవడం, త్యాగం చేస్తున్నానని సంతోసించడం వెర్రి భూటకం.
నేను కానిదంతా మాయ..
ప్రపంచం లేనే లేదు.! నేనే ఉన్నాను - చలం
Universe is Extension of Me - నా మాట
2 comments:
ఏంటో నాకైతే అసలే అర్దం కాలేదు...మీనింగ్ ఎవరైనా వివరిస్తే సంతోషిస్తాను....
@bhagi: "ఆత్మ వంచన, ఆత్మ ద్రోహం కూడదు అని తన శైలి లో చలం చెప్పాడు. అల్లగే "ప్రొగ్రమ్మింగ్" చెసే లౌకిక వ్యవహారలు, నీతి వాక్యలను (త్యాగం ఎత్చ్.) తప్పు పట్టాడు. ప్రపంచాన్ని నా దైన స్వంత కొణం తో చుడలని, ఈ ప్రపంచమంత నాదని, నాదేనని, నా కొసమేనని చిన్న వాక్యం తో చెప్పాడు చలం." ... అలా నేను అర్ధం చెసుకొన్నను.
ఒక్కొక్కరికి ఒక్కొ విధంగ అర్ధం కావచ్చు. అసలు ఇందులో అర్ధం ఏమి లేదనే కొంధరు అనుకొవచ్చు. కాని నాకు ఇది చాల బాగ నచ్చిన, నా అలోచనలను ప్రభావితం చెసిన చలం రచన. నా దైరీ లో ఎప్పుడో రాసి పెట్టుకొన్నది, ఇప్పటికి స్పూర్తి నిచ్చెదీ. Thanks for reading
Post a Comment