నాలో నేనే సత్యం వెతుక్కొంటా
నాకు నేనే దాసోహం అంటా
నాకోస౦ నేనే గర్వపడతా
నాకు నేనే నౌకరవుతా
నాకు నేనే శిష్యుడవుతా
నాకు నేనే భక్తుడవుతా
నాకోసం నేనే దేవుడవుతా
నాకు నేనే దాసోహం అంటా
నాకోస౦ నేనే గర్వపడతా
నాకు నేనే నౌకరవుతా
నాకు నేనే శిష్యుడవుతా
నాకు నేనే భక్తుడవుతా
నాకోసం నేనే దేవుడవుతా